హైదరాబాద్: 28°C
తెలంగాణ

DGPని కలిసిన జిల్లా ప్రజాప్రతినిధులు

MHBD: ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసు శాఖ పనితీరుపై తెలంగాణ DGP సీవీ ఆనంద్ మహబూబాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు చర్చించారు.హైదరాబాద్లోని DGP కార్యాలయంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA రామచంద్రనాయక్, MP బలరాం నాయక్, MLA మురళీ నాయక్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో పలువురు MLAలు, MLCలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.