ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీక శనివారం సందర్భంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. శనివారం ఒక్కరోజు వివిధ సేవల ద్వారా రూ.3,65,420 ఆదాయం సమకూరగా, సుమారు 4,800 మంది భక్తులకు అన్నదానం చేసినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఆర్.వి.చందన తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టామన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆంజనేయ స్వామి హుండీ ఆదాయ వివరాలు


