హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమిలో అసంతృప్తి... రెబల్గా బీజేపీ నేత

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో BJPకి నాలుగు సీట్లు మాత్రమే కేటాయించడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి తీరును నిరసిస్తూ 41వ డివిజన్ నుంచి BJP సీనియర్ నేత చెక్కా రమేశ్ రెబల్గా బరిలో నిలిచారు. పార్టీ కండువా వేసుకొని సొంత గుర్తుతో ప్రచారం చేస్తున్నారు. పార్టీకి చేసిన సేవలు ప్రజలకు వివరిస్తున్నట్లు రమేశ్ తెలిపారు.