వరంగల్ నగరంలోని LB నగర్ ప్రాంతంలో శనివారం పాత ఇంటి సజ్జా కూలి ప్రమాదం చోటుచేసుకుంది. ఇంటి ముందు పనులు చేసుకుంటున్న మహమ్మద్ గోరి (65)పై పడటంతో ఆమె తీవ్రంగా గాయపడగా, మరో బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. 108 క్షతగాత్రులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
సజ్జా కూలి మహిళకు తీవ్ర గాయాలు


