హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం

JN: ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలను స్టేషన్ ఘన్‌పూర్ లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా TMKMKS నేతలు జండా ఆవిష్కరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మునిగెల రమేష్ మాట్లాడుతూ.. మత్స్యకారులకు ప్రమాద, జీవిత బీమా కల్పించాలన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.