WGL: ఎన్ఐటీ వరంగల్ ప్రొఫెసర్ వసుధ దత్తాత్రేయ కటారే ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ జర్నల్ 'సైంటిఫిక్ రిపోర్ట్స్' (నేచర్ పోర్ట్‌ఫోలియో)కు గెస్ట్ ఎడిటర్‌గా నియమితులయ్యారు. 'సిమెంట్ కాలుష్యం–పర్యావరణ సుస్థిరత' అంశంపై ప్రచురించనున్న ప్రత్యేక సంచికకు ఆమె గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరించనున్నారు. ఈ నియామకంపై శనివారం ఎన్ఐటీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.
తెలంగాణ
సైంటిఫిక్ రిపోర్ట్స్‌కు గెస్ట్ ఎడిటర్‌గా వసుధ


