WGL: అర్హులైన ట్రాన్స్‌జెండర్లకు నెలకు రూ.10 వేల గౌరవ పెన్షన్ ఇవ్వాలని వరంగల్ ఈస్ట్ కంటెస్టెడ్ MLA పుష్పక్క డిమాండ్ చేశారు. ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక సంక్షేమ శాఖ ఏర్పాటు చేసి విద్య, వైద్యం, ఉపాధి, గృహ వసతి కల్పించాలని కోరారు. రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు వరంగల్ మేయర్ పదవికి ట్రాన్స్‌జెండర్‌ను పరిశీలించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: ‘ట్రాన్స్‌జెండర్‌ను మేయర్ చేయాలి’


