హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ ఉప రెవెన్యూ కార్యాలయం ప్రారంభం

HNK: కమలాపూర్ మండల కేంద్రంలోని 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఆవరణలో నూతనంగా నిర్మించిన ఉప విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని విద్యుత్ శాఖ డైరెక్టర్లు మధుసూదన్, మోహన్ రావు శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..విద్యుత్ వినియోగదారుల సేవలకు కార్యాలయం సద్వినియోగం చేసుకోవాలన్నారు.