RR: తలకొండపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో శనివారం మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోటీలు నిర్వహించారు. పాఠశాల హెచ్‌ఎం సీహెచ్. ఝాన్సీలక్ష్మి ప్రశ్నపత్రాలను ఆవిష్కరించారు. పోటీల్లో ఇంగ్లీష్, తెలుగు మీడియంల నుంచి జెడ్పీహెచ్‌ఎస్ తలకొండపల్లి, ప్రైవేట్ విభాగం నుంచి లిటిల్ స్కాలర్, రెసిడెన్షియల్ విభాగం నుంచి కేజీబీవీ విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికయ్యారు.
తెలంగాణ
జిల్లా స్థాయికి తలకొండపల్లి విద్యార్థులు


