హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేవెళ్ల మున్సిపల్ సమావేశంలో ఎమ్మెల్యే

RR: చేవెళ్ల మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో వివిధ వార్డుల్లో అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. పారిశుధ్యం, తాగునీటి సరఫరా తదితర అంశాలపై సమీక్షించారు.