WGL: కేడీసీ మైదానంలో నవంబర్ 22న నిర్వహించనున్న జన చైతన్య సభకు రాయపర్తి మండలం నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. కేటీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో శనివారం మండలంలోని వివిధ గ్రామాల ముఖ్య నాయకులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమాల్లో పార్టీ నాయకులు తదితరలు పాల్గొన్నారు.
తెలంగాణ
జన చైతన్య సభ విజయవంతం చేయాలి: ఎర్రబెల్లి


