హైదరాబాద్: 28°C
తెలంగాణ

లబ్ధిదారులకు మంత్రి సీతక్క శుభవార్త

​RR: మహేశ్వరం నియోజకవర్గంలో కొత్తగా మంజూరైన పెన్షన్ల ప్రొసీడింగ్ కాపీలను మంత్రి సీతక్క, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. తుమ్మలూరులోని కాకి ఈశ్వర్ గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పెన్షన్ పత్రాలను పంపిణీ చేసి, లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.