హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాటు సారా విక్రయదారులపై బైండోవర్

BDK: పినపాక మండలంలో నాటు సారా విక్రయిస్తున్న ఏడుగురిని ఎక్సైజ్ అధికారులు గుర్తించి బైండోవర్ చేశారు. నిందితులపై కేసులు నమోదు చేశారు. మళ్లీ పట్టుబడితే రూ.లక్ష జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష పడే అవకాశం ఉందని తహసీల్దార్ జి. శ్రీనివాసరావు హెచ్చరించారు. అక్రమ విక్రయాలపై నిఘా కొనసాగిస్తామని ఎక్సైజ్ సీఐ నాగేశ్వరరావు తెలిపారు.