KMR: జిల్లా పిట్లం పట్టణంలోని బ్రహ్మంగారి మందిరంలో శనివారం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 418వ జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.
తెలంగాణ
VIDEO: ఘనంగా వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి


