హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

SRCL: చందుర్తి మండల కేంద్రంలో భారత తొలి మహిళా ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ విగ్రహాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శనివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఇందిరాగాంధీ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు. పేదల అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.