హనుమకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యతో కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి సమావేశమయ్యారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణ, ప్రచార వ్యూహాలపై వారితో చర్చించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ
MLA, MPతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి భేటీ


