WGL: హన్మకొండలో రేపు కాకతీయ డిగ్రీ కళాశాల మైదనంలో ఏర్పాటు చేయనున్న BRS భారీ బహిరంగలో KTR పాల్గొననున్నారు. ఇప్పటికే ఏర్పాట్లును మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పరిశీలించారు. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి పార్టీ శ్రేణుల్లో ఉత్సహం నింపేందుకు గులాబీ క్యాడర్ భారీ ప్రణాళికలు రచిస్తోంది. అందుకు తగ్గట్లు భారీ జనసమీకరణతో సభను విజయవంతం చేయాలని భావిస్తున్నారు.
తెలంగాణ
రేపు BRS బహిరంగ సభ


