హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఉప్పల్ భగాయత్‌లో డివైడర్‌ పై ఉన్న విద్యుత్ స్తంభాన్ని బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి
★ నగరంలో తొలిసారిగా ప్రారంభమైన పెట్ ఫెస్టివల్ కార్యక్రమం
★ కార్తీక మాసం సందర్భంగా BHEL డిపో నుంచి పంచారామాల యాత్రకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు
★ విదేశీ రోగుల కోసం నిమ్స్‌ ఆసుపత్రులో అంతర్జాతీయ మెడికల్ టూరిజం వార్డులు ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం