హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం

WGL: నల్లబెల్లి(M)లోని ముచ్చింపుల గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇస్తారి శేఖర్ గౌడ్ ప్రారంభించారు. పశువైద్యాధికారి డా. అంకతి వేణు సెక్స్ సార్టెడ్ సీమన్ గురించి వివరించారు. ఎదకు రాని పశువులు 26, గర్భకోశ చికిత్సలు 11, చూడి పరీక్షలు 9, కృత్రిమ వైద్య పరీక్షలు చూడవచ్చని తెలిపారు.