హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పాఠశాలలో ఉత్సాహంగా 'నో బ్యాగ్ డే' కార్యక్రమం

​SRD: సిర్గాపూర్ హైస్కూల్‌లో శనివారం 'నో బ్యాగ్ డే' కార్యక్రమాలను నిర్వహించారు. ఈ మేరకి MEO నాగారం శ్రీనివాస్ మాట్లాడుతూ.. నిరంతర చదువులతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉల్లాసంగా ఉండేందుకే ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులకు పరుగు పందెం, వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాస, నృత్య పోటీలు నిర్వహించారు.