హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ న్యూయార్క్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మునుగోడు యువకుడు మృతి
★ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ వ్యాఖ్యలపై మునుగోడు కాంగ్రెస్ నేతల ఫైర్
★ శాలిగౌరారం ఇన్‌ఛార్జ్ ఎంపీడీవోగా భువనగిరి రమేష్
★ నల్గొండలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం పోస్టర్‌ను ఆవిష్కరించిన మేయర్ బుర్రి చైతన్య