JGL: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులతో మాట్లాడి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన వెంట స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
తెలంగాణ
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్


