MDK: తూప్రాన్ మండలం ఘనపూర్ బస్ స్టాప్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కాశబోయిన సత్యనారాయణ గాయపడినట్లు గ్రామస్తులు తెలిపారు. ఘనాపూర్ నుంచి మోపెడు వాహనంపై యావపూర్ వెళ్తుండగా కారు ఢీకొన్నట్టు తెలిపారు. తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. గ్రామంలో కల్లు అమ్మకాలు లేకపోవడంతో కల్లు కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు వివరించారు.
తెలంగాణ
ఘనపూర్ వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు!


