హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్

HNK: జిల్లా శాయంపేటలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 61.47 గ్రాముల ఎండు గంజాయి, మూడు మొబైల్ ఫోన్లు, పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి గంజాయి తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి అక్రమ వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు.