JGL: మెట్పల్లి ప్రభుత్వ పాఠశాలలో నూతన అదనపు తరగతి గదులను శనివారం కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ కల్వకుంట్ల ప్రారంభించారు. ఎంపీ దామోదర్ రావు నిధులు రూ.40 లక్షలతో రెండు, కలెక్టర్ నిధులు రూ.37 లక్షలతో మరో రెండు గదులు నిర్మించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని క్రమశిక్షణతో చదివి ప్రతిభను వెలికితీయాలని, మౌలిక వసతులకు పెద్ద పీట వేస్తామన్నారు
తెలంగాణ
నూతన తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే


