హైదరాబాద్: 28°C
తెలంగాణ

చలితో స్వెటర్లు, దుప్పట్లకు పెరిగిన భారీ డిమాండ్

SRD: జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరగడంతో ప్రజలు వెచ్చని దుస్తుల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. రామచంద్రపురం ప్రధాన రహదారిపై వ్యాపారులు భారీగా స్వెటర్లు, దుప్పట్లు విక్రయిస్తున్నారు. చలి నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు వీటిని కొనుగోలు చేస్తుండటంతో రహదారి వెంట వెచ్చని దుస్తుల వ్యాపారం జోరుగా సాగుతోంది.