హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆసుపత్రి కార్మికుల సమ్మె విరమణ

KMR: ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల వేతన పెంపు చర్చలు సఫలమయ్యాయి. కనీస వేతనం రూ.20,243గా నిర్ణయించేందుకు డీఎంఈ డాక్టర్ వాణి అంగీకరించారు. మినహాయింపుల అనంతరం చేతికి రూ.18,291 అందనున్నాయి. కామారెడ్డి ఆసుపత్రి అధికారులను ఏఐటీయూసీ నాయకులు అభినందించారు. చర్చలు సఫలం కావడంతో ఆసుపత్రి కార్మికులు సమ్మె విరమించారు.