SRD: జిన్నారం కేంద్రంలోని శివాజీ స్టేడియం వద్ద రైతులు ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. పంట కోతలు పూర్తవడంతో ధాన్యాన్ని ఎండబెట్టేందుకు స్టేడియం వద్దకు తీసుకువస్తున్నారు. దీంతో స్టేడియం పరిసరాలు రైతులు, ధాన్యపు రాశులతో సందడిగా కనిపిస్తున్నాయి. ధాన్యం ఆరబెట్టుకునేందుకు అనువైన స్థలం కావడంతో రైతులు ఇక్కడికి వస్తున్నారు.
తెలంగాణ
జిన్నారం శివాజీ స్టేడియంలో ధాన్యం ఆరబోతతో సందడి


