హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'అక్రమ రిజిస్ట్రేషన్లు, భూకబ్జాలకు తావులేదు'

MBNR: బాదేపల్లి హరిజనవాడ, ఊర్కొండ మండలం గుడియానిపల్లిలో రూ.4 కోట్ల సీఎస్ఆర్ నిధులతో పాఠశాల భవనాలు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గంలో డబుల్ రిజిస్ట్రేషన్లు, భూకబ్జాలు, అసైన్డ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లను సహించేది లేదని హెచ్చరించారు. ప్రతిపక్షాల విమర్శలకు భయపడేది లేదని, ప్రజల సమస్యలు, హక్కుల కోసం నిరంతరం పోరాడుతానన్నారు.