BHNG: డిసెంబర్ మొదటి వారంలో వలిగొండ ఎస్వీ జడ్పీ ఉన్నత పాఠశాల వేదికగా జిల్లాస్థాయి సైన్స్ మేళా జరగనుంది. ఇన్‌స్పైర్, పీఎంశ్రీ, పాఠశాల సైన్స్ ఎగ్జిబిషన్, ఆర్‌ఎస్‌బీవీపీ, టీఎఫ్‌ఐసీలకు సంబంధించి ప్రాజెక్టుల ప్రదర్శనలు జరగనున్నాయి. మూడు రోజులు జరిగే జిల్లా స్థాయిలో ప్రదర్శనల్లో ఉత్తమమైన వాటిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారని జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్ వెల్లడించారు.
తెలంగాణ
డిసెంబర్‌లో జిల్లాస్థాయి సైన్స్ మేళా


