హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ఖేలోత్సవ్ 3.0' ప్రారంభించిన శివసేనా రెడ్డి

RR: హయత్‌నగర్‌లోని డిస్కవరీ ఓక్స్ స్కూల్‌లో 'ఖేలోత్సవ్ 3.0' స్పోర్ట్స్ మీట్‌ను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి ప్రారంభించారు. కష్టపడితేనే క్రీడల్లో విజయం లభిస్తుందన్న ఆయన, తొలిసారిగా తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి ఖేలో ఇండియా గేమ్స్ జరగడం గర్వకారణమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని తెలిపారు.