హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.14.5 లక్షల విలువైన మద్యం స్వాధీనం

VKB: అడిషనల్ SP రాజేశ్ మీనా ఆధ్వర్యంలో మోమిన్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏసీఆర్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం శనివారం నిర్వహించారు. ఇందులో భాగంగా కాలనీలోని ఇళ్లను పరిశీలించారు. మొత్తం 87 వాహనాలను తనిఖీ చేశారు. రూ.14.5 లక్షల విలువైన మద్యం, ప్రభుత్వ నిషేధిత 500 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.