PDPL: మధ్యప్రదేశ్‌లోని శివపురిలో జరిగిన 70వ SGF జాతీయ అథ్లెటిక్స్ అండర్-17 విభాగం 400 మీటర్ల పరుగులో కమాన్‌పూర్‌కు చెందిన నల్లవెల్లి ఆనంది 55.89 సెకన్లలో లక్ష్యాన్ని చేరి బంగారు పతకం సాధించింది. గుండారం జూనియర్ కాలేజ్లో CEC సెకండియర్ చదువుతున్న ఆనందిని కోచ్ లు, ప్రజాప్రతినిధులు అభినందించారు.
తెలంగాణ
బంగారు పతకం సాధించిన కమాన్‌పూర్ విద్యార్థి


