GDWL: గద్వాల్ EDSC కార్పొరేషన్ జిల్లా అధికారి అయినా నాగేంద్ర ZP CEO ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలొ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డినీ నాగేంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు ఎమ్మెల్యేని శాలువా, పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్యే ను కలిసిన ఇన్ఛార్జి ZP సీఈవో


