KMM: కుల, మత, ఆదాయ భేదాలు లేకుండా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ తెలిపారు. శనివారం సత్తుపల్లి పట్టణంలోని ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ ఛైర్ పర్సన్ రెహనా బేగం, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించినమల MLA


