NRML: రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో గోదావరి పుష్కరాల నిర్వహణ ఏర్పాట్లపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
తెలంగాణ
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష


