ఖమ్మంలోని యూనివర్సిటీ పీజీ కళాశాలకు చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో సౌండ్ సిస్టమ్‌ను వితరణ చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ గోపి మాట్లాడుతూ.. విద్యార్థుల విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలకు సౌండ్ సిస్టమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యాసంస్థలకు సహకారం అందిస్తున్న చేతన ఫౌండేషన్ సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల ఆధ్యాపకుల పాల్గొన్నారు.
తెలంగాణ
పీజీ కళాశాలకు సౌండ్ సిస్టమ్ వితరణ


