NLG: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. నవంబర్ 23న తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జి బీఎం సందీప్‌తో సమావేశం కావాలని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి చేసిన విమర్శల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ
రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు


