SRD: పటాన్చెరువు ప్రభుత్వాసుపత్రి నుంచి నీలోఫర్‌కు తరలిస్తుండగా ORRపై గర్భిణికి 108 సిబ్బంది అంబులెన్స్‌లోనే ప్రసవం చేశారు. దేవి(26) పురిటినొప్పులతో ఆసుపత్రికి రాగా, 4వ కాన్పు ఇక్కడ చేయలేమని సిబ్బంది 108లో రిఫర్ చేశారు. ఆసుపత్రి నుంచి 3 కిమీ దూరం వెళ్లకముందే నొప్పులు తీవ్రం కావడంతో అంబులెన్స్‌లోనే ప్రసవం చేశారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది.
తెలంగాణ
అంబులెన్స్‌లో గర్భిణికి ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం


