NZB: పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నాగారం ఆర్జీకే కాలనీలో ఇందిరమ్మ టవర్స్ పథకం కింద 480 ఫ్లాట్లు నిర్మించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ప్రభుత్వం రూ.5 లక్షల రాయితీ ఇవ్వనుండగా, లబ్ధిదారులు రూ.3.50 లక్షలు చెల్లించాలి. అర్హులు డిసెంబర్ 5లోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
తెలంగాణ
ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శ్రీకారం


