హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధి హామీ పనుల తనిఖీ : MPDO

SRD: కంగ్టి మండల భీమ్రా గ్రామంలో ఇవాళ ఉపాధి హామీ పనులను MPDO సుభాష్ చంద్రగౌడ్, ఏపీవో బస్వరాజ్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మళ్లింపు కాలువల పని క్షేత్రస్థాయిలో పరిశీలించి, కూలీలు ఉదయం వేళల్లోనే పనికి రావాలని, కొలతల ప్రకారమే కూలి డబ్బులు జమ అవుతాయని స్పష్టం చేశారు. పనుల నిర్వహణపై కూలీలకు అవగాహన కల్పించారు.