హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెడికల్ టూరిజం వార్డులకు ప్రణాళిక

HYD: విదేశీ రోగుల కోసం నిమ్స్‌తో పాటు సనత్‌నగర్, అల్వాల్, కొత్తపేటలోని మూడు టిమ్స్ ఆసుపత్రుల్లో అంతర్జాతీయ మెడికల్ టూరిజం వార్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నెల 19న సచివాలయంలో జరిగిన గ్లోబల్ హెల్త్‌కేర్ సమ్మిట్‌లో మంత్రి దామోదర రాజనరసింహ ప్రతిపాదన చేశారు. ప్రైవేటు వైద్యులు ప్రభుత్వ వైద్యులకు ఉచిత శిక్షణ ఇస్తామని ముందుకొచ్చారు.