KMR: UPHC ఇస్లాంపుర పరిధిలోని గొల్లవాడలో నిర్వహించిన రొటీన్ ఇమ్యూనైజేషన్ సెషన్‌ను HEO రవీందర్ పర్యవేక్షించారు. చిన్నారులకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం టీకాలు అందుతున్న తీరును స్వయంగా పరిశీలించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం సజావుగా జరిగేలా పర్యవేక్షణ చేపట్టారు. చిన్నారులకు సకాలంలో టీకాలు అందించి, వ్యాధుల నుంచి రక్షణ కల్పించాలని సూచించారు.
తెలంగాణ
గొల్లవాడలో ఆర్ఐ సెషన్‌ను పర్యవేక్షించిన HEO


