హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.5 లక్షల LOC చెక్కును అందజేసిన మంత్రి

NRPT: ఊట్కూర్ మండలం కొల్లూరు గ్రామానికి చెందిన తమ్మిరెడ్డి మల్లరెడ్డి వైద్య చికిత్స కోసం మంత్రి వాకిటి శ్రీహరి రూ. 5 లక్షల LOC  చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆపదలో ఉన్నప్పుడు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ మండల, యూత్ అధ్యక్షులు సూర్య ప్రకాశ్ రెడ్డి, మహేష్ రెడ్డి పాల్గొన్నారు.