ASF: బెజ్జుర్ మండలం పరిధిలోని సలుగుపల్లి గ్రామంలో గ్రామస్తులకు, జన సురక్ష పథకం గురించి శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. దహెగాం TBG మేనేజర్ సాయికుమార్ మాట్లాడుతూ PM సురక్ష భీమా యోజన,PM జీవనజ్యోతి ,ముద్ర లోన్స్, ఖాతాలు, వడ్డీల చెల్లింపులపై అవగాహన కల్పించారు. అప్పులు సకమంగా కట్టని యెడల వడ్డీ భారం పడి అప్పులు భారం ఎక్కువ అవుతుందని హెచ్చరించారు.
తెలంగాణ
జన సురక్ష పథకంపై అవగాహన సదస్సు


