SRCL: వేములవాడ పట్టణంలోని లక్ష్మీపురం వార్డులో తెలంగాణ వ్యవసాయ కార్మిక జిల్లా సంఘం ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడు గురిజాల శ్రీధర్ మాట్లాడుతూ.. ఈ నెల 25న వేములవాడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాలో నిరుద్యోగ యువత, వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
తెలంగాణ
'హక్కుల సాధన కోసం పోరాటానికి సిద్ధం కావాలి'


