NLG: దేవరకొండ మండలం కొమ్మేపల్లి ప్రాథమిక పాఠశాలను డిస్టిక్ ప్యానెల్ టీం లీడర్ భాస్కర్ శనివారం సందర్శించారు. ఈ సందర్బంగా రెండవ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు. విద్యార్థులతో బోర్డుపై ఇంగ్లీషు, తెలుగు, పదాలు రాయించారు. FLN అమలు తీరును పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పొట్ట ప్రేమయ్య, ఉన్నారు.
తెలంగాణ
అభ్యసన సామర్థ్యాలను పరిశీలించిన జిల్లా అధికారి


