హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్యాన్సర్ బాధితుడికి MLC రూ.30 వేల సాయం

WGL: నర్సంపేట(M)లోని గురిజాల క్యాన్సర్‌తో బాధపడుతున్న కొక్కు రమేష్ వైద్యానికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి రూ.30 వేలు అందించారు. ఇమ్యూనో థెరపీకి ఒకసారికి రూ.30 వేలు ఖర్చవుతోంది. పెద్ది స్వప్న సుదర్శన్‌రెడ్డి సహకారంతో MLC ని కోరగా స్పందించి సాయం చేశారు. బీఆర్‌ఎస్ నాయకుల సమక్షంలో కుటుంబానిక సాయం అందించినట్లు పార్టీ నాయకుడు మోటూరి రవి తెలిపారు