MNCL: దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామపంచాయతీ ప్రజలు తమ ఇంటి పన్నులను సకాలంలో చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని కార్యదర్శి స్వరూప శనివారం సూచించారు. ఇంటి పన్నుల ద్వారా గ్రామపంచాయతీకి ఆదాయం సమకూరుతుందని, ఆ నిధులతో గ్రామంలో పారిశుద్ధ్యం, వీధి దీపాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పన్నులు చెల్లించాలన్నారు.
తెలంగాణ
'ఇంటి పన్నులను చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలి'


