హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోశాల, యాగశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

RR: ఫరూక్‌నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా నిర్మించిన గోశాల, యాగశాలను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఆలయ ధర్మకర్తతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గోశాల ఏర్పాటు ద్వారా గోవుల సంరక్షణకు మరింత అవకాశం కలుగుతుందని, యాగశాల నిర్మాణంతో ఆలయంలో యజ్ఞయాగాదులు నిర్వహించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.